Verse 1
నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా ఓ మెస్సయ్యా‖ 2x ‖
నీ దీవెనా నాకు చాలయ్యా‖ 2x ‖
ఓ కరుణామయా‖ 4x నీ ప్రేమే ‖
Verse 2
నన్ను ప్రేమించి నన్నాదరించి
నీ సన్నిధిలో నను నిలిపితివి‖ 2x నీ దీవెనా ‖
Verse 3
ఈ లోక మనుషులు నన్ను ద్వేషించినా
నీవు నన్ను మరువని దేవుడవు‖ 2x నీ దీవెనా ‖
Verse 4
కరువులు భూకంపాలు యుద్ధాలు వచ్చినా
నీ రాకడకు గుర్తులుగా ఉన్నవి‖ 2x ‖
నీ సువార్తను నే చాటెదను‖ 2x ‖
ఓ కరుణామయా‖ 4x నీ ప్రేమే ‖