Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Preme Naaku Chaalayya O Yesayya

నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్యా

Nee Preme Naaku Chaalayya O Yesayya

Verse
నీ ప్రేమే నాకు చాలయ్యా - ఓ యేసయ్యా
నీ కృపయే నాకు తోడయ్యా - ఓ మెస్సయ్యా‖ 2x ‖
నీ దీవెన - నాకు చాలయ్యా‖ 2x ‖
ఓ కరుణామయ్యా‖ 2x ‖
Verse
నన్ను ప్రేమించి - నన్నాధరించి
నీ సన్నిధిలో - నన్ను నిలిపితివి‖ 2x ‖
నీ దీవెన - నాకు చాలయ్యా‖ 2x ‖
ఓ కరుణామయా‖ 2x ‖
Verse
కరువులు భూకంపాలు - యుద్ధాలు వచ్చిన
నీ రాకడకు - గుర్తులుగా వున్నడి‖ 2x ‖
నీసువార్తను - నే చాటెదను‖ 2x ‖
ఓ కరుణామయా‖ 2x ‖

Related Tags

WorshipGraceJesus