Chorus
నీ ప్రేమే నను ఆదరించేను‖ 2x ‖
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను‖ 2x ‖
Verse
చీకటి కెరటాలలో కృంగిన వేళలో‖ 1x ‖
ఉదయించెను నీ కృప నా యెదలో - చెదరిన మనసే నూతనమాయెనా‖ 2x ‖
మనుగడయే మరో మలుపు తిరిగేనా‖ 2x ‖
Chorus
నీ ప్రేమే నను ఆదరించేను‖ 2x ‖
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను‖ 2x ‖
Verse
బలసూచకమైనా మందసమా నీకై‖ 1x ‖
సజీవ యాగమై యుక్తమైన సేవకై - ఆత్మాభిషేకముతో నను నింపితివా‖ 2x ‖
సంఘ క్షేమమే నా ప్రాణమాయెనా‖ 2x ‖
Chorus
నీ ప్రేమే నను ఆదరించేను‖ 2x ‖
సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను‖ 2x ‖
నీ కృపయే దాచి కాపాడెను......‖ 3x ‖