Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Rajyam Shashwatha Rajyam Nee Paripalana

నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన

Nee Rajyam Shashwatha Rajyam Nee Paripalana

Verse 1
నీ రాజ్యం శాశ్వాత రాజ్యం నీ పరిపాలన తర తరములు నిలుచును
అది యేసు రాజ్యం పరలోక రాజ్యం నిత్యజీవం దొరుకును అది మోక్షమార్గం
Verse
ఆత్మవిషయమై దీనులైన వారు ధన్యులు ధన్యులు ధన్యులు
నీతి నిమిత్తం హింసింహబడువారు ధన్యులు ధన్యులు
పరలోక రాజ్యం వారిది పరిశుద్దరాజ్యం వారిది‖ 2x ‖
Verse
ఆకలే లేదు ధాహమూలేదు పరలోక మన్నాను యేసు మనకు దయచేయును
ధుంఖమూ లేదు ఇక మరణమూ లేదు నిత్యజీవాన్ని మనకు ఇచ్చును
ఇక చింత ఏల మానవా ప్రభుయేసు నే చేరుమా‖ 2x ‖

Related Tags

HeavenEternal LifeKingdom Of God