Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Rakthame Nee Rakthame Nan Shudhdheekarimchun

నీ రక్తమే నీ రక్తమే నన్ శుద్ధీకరించున్

Nee Rakthame Nee Rakthame Nan Shudhdheekarimchun

Chorus
నీ రక్తమే - నీ రక్తమే - నన్ శుద్ధీకరించున్
నీ రక్తమే - నా బలము
Verse
నీ రక్తధారలే యిల - పాపికాశ్రయంబిచ్చును
పరిశుద్ధ తండ్రి పాపిని - కడిగి పవిత్ర పరచును
Verse
నశించు వారికి నీ సిలువ - వెర్రితనముగా నున్నది
రక్షింపబడుచున్న పాపికి - దేవుని శక్తియైయున్నద
Verse
నీ సిల్వలో కార్చినట్టి - విలువైన రక్తముచే
పాపమినుక్తి జేసితివి - పరిశుద్ధ దేవ తనయుడ
Verse
పదివలె పొర్లిన నన్ను - కుక్కవలె తిరిగిన నన్ను
ప్రేమతో ఝెర్చుకొంటివి - ప్రభువా నీ కే స్తోత్రము
Verse
నన్ను వెంబడించు సైతానున్ - నన్ను బెదరించు సైతానున్
దునుమాడేది నీ రక్తమే - దహించేది నీ రక్తమే
Verse
స్తుతి మహిమ ఘనతయు - యుగ యుగంబులకును
స్తుతి పాత్ర నీకే చెల్లును - స్తోత్రార్హుడ నీకే తగును

Related Tags

Blood Of JesusGood FridayPurification