Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Roopam Naalona Prathibimbamai Velugani

నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలుగనీ

Nee Roopam Naalona Prathibimbamai Velugani

Verse
నీ రూపం నాలోన – ప్రతిబింబమై వెలుగనీ
నీ ప్రేమా నీ కరుణా – నా హృదిలోన ప్రవహించనీ‖ 2x ‖
రాజువు నీవే కదా – నీ దాసుడ నేనే కదా‖ 2x ‖
ప్రభు నీ కోసం ప్రతి క్షణం జీవించనీ‖ 2x ‖
నీ రూపము నాలో ముద్రించనీ‖ 2x నీ రూపం ‖
Verse
నా ముందు నీవు ఎడారులన్ని
నీటి ఊటలుగా మార్చెదవే‖ 2x ‖
దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా‖ 2x ‖
ఆశీర్వాదము నీవే రాజా‖ 2x నీ రూపం ‖
Verse
నా పాప స్వభావం తొలగించుమయ్యా
నీ మంచి ప్రేమ నాకీయుమా‖ 2x ‖
నీవు కోరేటి ఆలయమై నేను ఉండాలి‖ 2x ‖
హృదయాసీనుడా నా యేసయ్యా‖ 2x నీ రూపం ‖
Verse
అంధకారము వెలుగుగా మార్చి
శాంతి మార్గములో నడిపెదవే‖ 2x ‖
భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే‖ 2x ‖
భుజమును తట్టి నడిపెదవే‖ 2x నీ రూపం ‖

Related Tags

WorshipThanksgiving