Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Sannidhilo Aanandhame Nee Sevalone Santhoshamame

నీ సన్నిధిలో ఆనందమే నీ సేవలోనే సంతోషమే

Nee Sannidhilo Aanandhame Nee Sevalone Santhoshamame

Lyricist: Joshua Shaik
Verse
నీ సన్నిధిలో ఆనందమే – నీ సేవలోనే సంతోషమే
స్తుతులందుకో స్తోత్రార్హుడా – పదివేలలో అతి సుందరుడా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా
Verse
మా హృదయాలను నీ ఆలయముగా
నీ ఆలయమే మా దాగు చోటుగా
నీ చిత్తము మాలో నెరవేరగా
పరిపూర్ణమైన నీ ప్రేమ పొందగా
కృప చూపుము దేవా – దీవించు ప్రభువా
నీ ఆత్మ శక్తితో నింపుము దేవా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా
Verse
నీ మహిమార్థమే మా క్రియలన్నియు
నీ కనికరములే మేలులన్నియు
విశ్వాసముతో ప్రార్ధింప నేర్పుమా
నీ వాక్య వెలుగులో దర్శించుమా
దరి చేర్చు ప్రభువా – పరలోక దేవా
కడ వరకు మమ్ము నడిపించుమా
కరుణించుమా కరుణామయా – మహిమ ఘనత నీకే దేవా

Related Tags

PraiseWorship