Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Sannidhilo Ee Aaraadhananu

నీ సన్నిధిలో ఈ ఆరాధనను

Nee Sannidhilo Ee Aaraadhananu

Verse
నీ సన్నిధిలో ఈ ఆరాధనను
స్వీకరించుము నా ప్రభువా‖ 2x ‖
నా హృదయములో నీ ఆత్మ బలమును
నింపుము నాపై యేసయ్యా‖ నీ సన్నిధిలో ‖
Verse
ఆవిరివంటి వాడను నేను
మేఘ స్తంభమై నిలిచావు‖ 2x ‖
చల్లని నీ ప్రేమ గాలిని సోకించి‖ 2x ‖
వర్షముగా నను మార్చావు – మార్చావు‖ నీ సన్నిధిలో ‖
Verse
మోడులా మిగిలిన నాకై
సిలువ మ్రానిపై వ్రేళాడి‖ 2x ‖
నీ రక్తముతో నను ప్రోక్షించి‖ 2x ‖
నా మరణ శాపం తొలగించావు – తొలగించావు‖ నీ సన్నిధిలో ‖

Related Tags

WorshipDevotionalPrayer