Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Sannidhilo Santhoshamu

నీ సన్నిధిలో సంతోషము

Nee Sannidhilo Santhoshamu

Verse 1
నీ సన్నిధిలో సంతోషము
నీ సన్నిధిలో సమాధానము‖ 2x ‖
నలిగియున్న వారిని బలపరచును
చెరలో ఉన్న వారికి స్వాతంత్య్రము
యేసయ్యా యేసయ్యా..‖ 3x నీ సన్నిధిలో ‖
Verse 2
నీలోనే నేనుంటాను – నీలోనే జీవిస్తాను
విడువను ఎడబాయను – మరువక ప్రేమిస్తాను‖ 2x యేసయ్యా ‖
Verse 3
నాలో నీవు – నీలో నేను
నా కొరకే నీవు – నీ కొరకే నేను‖ 2x ‖
Verse 4
ఇక భయమే లేదు – దిగులే లేదు
నీ సన్నిధిలో నేనుంటే చాలు‖ 2x ‖

Related Tags

PeaceFreedomPresence