Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Sannidhiye Naa

నీ సన్నిధియే నా

Nee Sannidhiye Naa

Lyricist: Divya David
Verse
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా‖ 2x ‖
మహిమ గల నా యేసు రాజా‖ 2x నీ సన్నిధియే ‖
Verse
ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని‖ 2x ‖
నీ ప్రసన్నత నాకు చూపుము‖ 2x నీ సన్నిధియే ‖
Verse
ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు‖ 2x ‖
నీ గుడారపు మాటున‖ 2x నీ సన్నిధియే ‖

Related Tags

WorshipPrayerShelter