Verse
నీ సన్నిధియే నా ఆశ్రయం దేవా
నీ వాక్యమే తోడుగా అనుదినం ప్రభువా‖ 2x ‖
మహిమ గల నా యేసు రాజా
నీ సన్నిధియే‖ Nee Sannidhiye ‖
Verse
ఆలయములో ధ్యానించుటకు
ఒక వరము అడిగితి యేసుని‖ 2x ‖
నీ ప్రసన్నత నాకు చూపుము
నీ సన్నిధియే‖ Nee Sannidhiye ‖
Verse
ఆపత్కాలమున నన్ను నీ
పర్ణశాలలో దాచినావు‖ 2x ‖
నీ గుడారపు మాటున
నీ సన్నిధియే‖ Nee Sannidhiye ‖