Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Siluvalone Naa Mukthi Nee Needalone Naa Jeevitham

నీ శిలువలోనే నా ముక్తీ నీ నీడలోనే నా జీవితం

Nee Siluvalone Naa Mukthi Nee Needalone Naa Jeevitham

Verse
పల్లవి: నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే‖ నీ శిలువలోనే ‖
Verse
నా కనుపాపగా నీవున్నావని - నా మదిలోని మమతవు నీవని
నీ రక్తముతో నను కొన్నావని నీ రక్తముతో నను కొన్నావని
నిరతం కొలుతును ఇల నిను దేవా
నిరతం కొలుతును ఇల నిను దేవా నీ శిలువలోనే‖ నీ శిలువలోనే ‖
Verse
సర్వ లోకాల పాపాలు మోయ - స్వామీ నీవే బలి అయితివే
సమర్పింతు తండ్రి నా హృదయమును - సమర్పింతు తండ్రి నా హృదయమును
సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా - సంపూర్ణ శాంతి నాకిమ్ము దేవా
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం
నీ శిలువలోనే నా ముక్తీ - నీ నీడలోనే నా జీవితం - నీ శిలువలోనే‖ నీ శిలువలోనే ‖

Related Tags

DevotionalSalvationCross