Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Vanti Vaaru Evaru Ee Lokamlo Yesayya

నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా

Nee Vanti Vaaru Evaru Ee Lokamlo Yesayya

Verse
నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా
నీవే మా దేవుడవు యేసయ్యా
యేసయ్య. . .నా యేసయ్యా
Verse
తీసావు నన్ను నేల నుండి చేసావు నీదు రూపంబులో ఆ. . .ఆ
నీ జీవ ఆత్మను నా కొసగినావు జీవింప జేసిన జీవాథిపతివి
Verse
దీనులను పైకి లేవనెత్తువాడవు బీదలను కనికరించు దేవుడవు నీవు ఆ. . .ఆ
నీ ప్రేమ హస్తాలలో నన్ను దాచి ఆదరించు కాపాడు దేవుడవు నీవు
Verse
మరణము నుండి నా ప్రాణమున్ కన్నీళ్ళు విడువకుండా నా కన్నులన్ ఆ. . .ఆ
జారి పడకుండా నా పాదములను రక్షించువాడవు నీవే యేసయ్యా

Related Tags

WorshipDevotional