Chorus
నీ వెలుగు నీ సత్యము బయలు దేరనిమ్ము
దేవా ... నా ... దేవా
Verse
నాకు త్రోవచూపునూ - అది నీ నివాస స్థలముకు
నన్ను తోడుకొని వచ్చును - దేవా నా దేవా
Verse
అప్పుడు నీకు సితారతో - స్తుతి గీతము చెల్లింతును
ఓ ... హోసన్నా ... హోసన్నా - దేవా నా దేవా
Verse
ఏల క్రుంగిపోతివి - భీతిన్ విడు నా ప్రాణమా
ప్రీతిన్ ప్రభుని గనుమా - దేవా నా దేవా