Verse
నీ విశ్వాస నావలో యేసు వున్నాడా -ఆయన కూర్చున్న నావలో నీవు వున్నావ
తెలుసుకొనుము ఓమనసా తెలుసుకొనుము
ఇదే అనుకూల సమయము యేసుద్వార
Verse
పాప లోకంలో! పాప లోకంలో
యేసు తప్ప దేవుడున్నాడా
మన పాపాలు క్షమియించే దేవుడున్నాడా‖ నీ విశ్వాస ‖
Verse
ఆహా పరలోకం! ఓహో పరలోకం మనకు యిచ్చే యేసువుండగా
పాపాన్నే విడిచిపెట్టు యేసు ముందర‖ నీ విశ్వాస ‖