Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Nee Vunte Chalu Nee Vunte Chalu Nee Vunta

నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంట

Nee Vunte Chalu Nee Vunte Chalu Nee Vunta

Chorus
నీ వుంటే చాలు నీ వుంటే చాలు నీ వుంటే చాలు నాకూ
Verse
యెహోవా యీరే చూచుకొనునూ నీ వుంటే చాలు నాకు
యెహోవా రాఫా స్వస్థత నిచ్చు నీ గాయమే బాగు చేయున్
యెహోవా షమ్మా తోడై యుండె అక్కర, లన్నీ తీర్చు
Verse
యెహోవా ఎలోహీం సృష్టికి కర్తవు నీ వాక్కుచే కలుగు ప్రభూ
యెహోవా ఎల్ యోన్ మహోన్నతుడ నీ వంటి వారెవరు
యెహోవా షాలోం శాంతిప్రదాత నా హృదిలో రమ్ము దేవా
Verse
యెహోవా ఎల్ ష డాయ్ శక్తి సంపూర్ణుడా నా బలము నీవే కదా
యెహోవా రొయీ కాపరి నీవే నన్ను కాయుము కరుణామయా
యెహోవా నిస్సీ జయమిచ్చు దేవా నా అభయము నీవే ప్రభూ
Verse
యెహోవా సిద్కెను నీతి మయుడా నీ నీతి చాలు ప్రభువా
యెహోవా మెక్ దిష్క్ మ్ పరిశుద్దుడవు మము పరిశుద్ద పరచుమయా
యెహోవా శాబోత్ సైన్యములకు అధిపతియగు దేవా
Verse
యెహోవా హోసేను పాలించు దేవుడా మేము పాలించు ప్రజలము
యెహోవా ఎల్ హీను ఓ మా ప్రభువా నీవు మా దేవుడవు
యెహోవా ఎల్ హెక్ ఓ నీ ప్రభువు నీ యొక్క దేవుడు
యెహోవా ఎల్ హే ఓ నా ప్రభువా నీవు నాకు దేవుడా

Related Tags

WorshipDevotional