Verse
నీకే నా ఆరాధన
నీకే నా ఆలాపన‖ 2x ‖
నిన్ను కీర్తింతును నా హృదయముతో
నిన్ను సేవింతును నా మనసుతో‖ 2x ‖
ఆరాధన ఆరాధన
ఆరాధన నీకే‖ 2x ‖
Verse
క్రీస్తే నా నిరీక్షణ
క్రీస్తే నా రక్షణ‖ 2x ‖
నిన్ను స్తుతియింతును నా స్వరముతో
నిన్ను ప్రేమింతును నా హృదయముతో‖ 2x ఆరాధన ‖
Verse
యేసే నా విశ్వాసము
యేసే నా విమోచన‖ 2x ‖
నిన్ను పూజింతును నా హృదయముతో
నిన్ను ప్రణుతింతును నా పూర్ణాత్మతో‖ 2x ఆరాధన ‖