Verse
నీకే నా ఆరాధనా.. నీకే ఆరాధనా..‖ 2x ‖
యుగయుగములకు తరతరములకు
మహిమా ప్రభావము‖ 2x ‖
నీకే యేసయ్యా.. నీకే యేసయ్యా..‖ నీకే ‖
Verse
నిన్న నేడు రేపు కూడ మారని వాడవు‖ 2x ‖
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు‖ 2x నీకే ‖
Verse
ఆత్మతోను సత్యముతోను ఆరాధింతును‖ 2x ‖
ఎప్పటికిని నిన్ను మాత్రమే నే సేవింతును‖ 2x నీకే ‖
Verse
నీ రాజ్యములో నేను చేరు భాగ్యం నాకు దయచేయుమా‖ 2x ‖
ఎప్పటికిని నీ అరచేతిలో చెక్కియుంచుమా‖ 2x నీకే ‖