Chorus
నీకే నా ఆరాధన-నీకే ఆరాధన
యుగయుగములకు తరతరములకు మహిమా ప్రభావము‖ 2x ‖
నీకే యేసయ్యా‖ 2x "నీకే" ‖
Verse
నిన్న నేడు రేపు కూడా - మారని వాడవు‖ 2x ‖
ఎప్పటికిని ఏకరీతిగా ఉండువాడవు‖ 2x ‖
IIనీకేII‖ నీకే ‖
Verse
ఆత్మతోను సత్యముతోను - ఆరాధింతును‖ 2x ‖
ఎప్పటికిని నిన్ను మాత్రమే - నే సేవింతును‖ 2x ‖
"నీకే"‖ నీకే ‖
Verse
నీ రాకడలో నిను చేరు భాగ్యం - నాకు దయచేయుమా‖ 2x ‖
ఎప్పటికిని నీ అరచేతిలో- చెక్కియుంచుమా‖ 2x ‖
"నీకే"‖ నీకే ‖