Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neekishtamaidi Kaavali Devuniki

నీకిష్టమైది కావాలి దేవునికి

Neekishtamaidi Kaavali Devuniki

Verse
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని
చదువుకో
Chorus
నీకిష్టమైనది
కావాలి దేవునికి
బలి అర్పణ
కోరలేదు దేవుడు
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
Chorus
నీకిష్టమైనది
కావాలి దేవునికి
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
Verse
కయేను అర్పణ
తెచ్చాడు దేవునికి
హేబేలువ అర్పణ
నచ్చింది
దేవునికి
గయీను అర్పణ
తెచ్చాడు దేవునికి
హేబేలు
అర్పణ
నచ్చింది
దేవునికి
అర్పించువాటి
టికంటే
అర్పించు
మనసు ముఖ్యం
అర్పించు వాటికంటే
అర్పించు
మనసు ముఖ్యం
నచ్చాలి మొదట నీవే
కావాలి మొదట నీవే
నీకిష్టమైనది
కావాలి దేవునికి కి
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
Verse
దేహాని దేవునికి
ఇవ్వాలి
కానుకగా
క్రీస్తయేసు వలె దేహం
కావాలి
యాగముగా
ఓ దేహాన్ని దేవునికి
ఇవ్వాలి కానుకగా
క్రీస్తయేసు వలె దేహం
కావాలి యాగముగా
నీ ధనము ధాన్యము కంటే
ఒక పాపి మార్పు ముఖ్యం
నీ ధనము ధాన్యము కంటే
ఒక పాపి మార్పు ముఖ్యం
ప్రకటించు క్రీస్తు కొరకే
మరణించు
పాపి కొర కొరకే
నీకిష్టమైనది
కావాలి
దేవునికి
బలి అర్పణ
కొరలేదు
దేవుడు
బలి అర్పణ
కోరలేదు
దేవుడు
ప్రభు మనసు తెలుసుకో
వాక్యాన్ని చదువుకో
నీకిష్టమైనది
కావాలి దేవునికి
బలి అర్పణ
కొరలేదు
దేవుడు
బలి అర్పణ
కొరలేదు
దేవుడు
ప్లీజ్

Related Tags

WorshipDevotionObedience