Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeku Asadhyamainadi Lene Ledu

నీకు అసాధ్యమైనది లేనే లేదు

Neeku Asadhyamainadi Lene Ledu

Chorus
నీకు అసాధ్యమైనది లేనే లేదు
నా యేసయ్యా
నీలో సాధించలేనిది లేనేలేదు‖ 2x ‖
నా యేసయ్యా
ఈ కొండనూ చూచి విశ్వాసముతో
పలికినచో నిశ్చయముగ తొలగునని
తెలియజేసినావు‖ 2x ‖
Verse
రాళ్ళను రొట్టెగ చేయుట కాదు
కృత్రిమములు కల్పించుట కాదు‖ 2x ‖
మహత్తయినవే నీ కార్యములు
అధ్భుతమైనవే నీ క్రియలు‖ ఈ కొండనూ ‖
Verse
నమ్ముట నీవలనైనచో
నమ్మువానికి సాధ్యమెగా‖ 2x ‖
సమస్తమైనవి లోబడును
నోటిమాటకే లోబడును‖ ఈ కొండను నీకు అసాధ్య ‖

Related Tags

FaithMiraclesGods Power