Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeku Entha Chesinaa

నీకు ఎంత చేసినా

Neeku Entha Chesinaa

Verse
నీకు ఎంత చేసినా ఋణము తీరదయ్యా
నీకు ఎంత పాడినా ఆశ తీరదయ్యా‖ 2x ‖
నీవు చేసినవి చూపినవి వింటే
హృదయం తరియించి పోతుంది దేవా
నీవు చూపినవి చేసినవి చూస్తే
హృదయం ఉప్పొంగి పోతుంది దేవా
దేవా… యేసు దేవా – నాధా… యేసు నాధా
నా మార్గమంతటిలో నను కాపాడినావు‖ 2x ‖
నా చేయి పట్టుకొని నను నడిపించినావు‖ 2x ‖
ఏమేమి మారినా నీ మాట మారదు‖ 2x ‖
అదియే నాకు బలమైన దుర్గము‖ 2x దేవా ‖
మా కష్ట కాలంలో మమ్ము కరుణించినావు‖ 2x ‖
ఏ రాయి తగలకుండా మము ఎత్తి పట్టినావు‖ 2x ‖
ఏమేమి మారినా నీ మాట మారదు‖ 2x ‖
అదియే నాకు బలమైన దుర్గము‖ 2x దేవా ‖

Related Tags

WorshipJesusGratitude