Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neela Lerevvaru Neeku Saatevvaru Mahaa Devudavu

నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు

Neela Lerevvaru Neeku Saatevvaru Mahaa Devudavu

Verse 1
నీలా లేరెవ్వరు నీకు సాటెవ్వరు మహా దేవుడవు నీవే . .
దూరం పొయినను కాలం మారినను ప్రేమతో పిలచితివి నీవే . .
నీ ప్రేమ నన్ను మార్చింది నీ ప్రేమ నన్ను కాచింది
నీ ప్రేమ నన్ను దాచింది నీ ప్రేమ . . నీ ప్రేమ . .‖ 2x ‖
Verse
కృంగి ఉన్న వేళలలో నిన్ను నేను మరచినా
అదరించె దేవుడవు నీవేగా‖ 2x ‖
Verse
నలగిన వేళలలో కష్టకాల సమయంలో
రక్షించిన దేవుడవు నీవేగా‖ 2x ‖

Related Tags

PraiseWorshipDevotional