Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neelakasamlona Ningikegasina Thaara

నీలాకాశంలోన నింగికెగసె తార

Neelakasamlona Ningikegasina Thaara

Chorus
నీలాకాశంలోన నింగికెగసె తార‖ 2x ‖
ఆ తార వెలుగు గమనం బాల యేసు జననం‖ 2x ‖
ఆనందం ఆనందం అరుణోదయానందం
నా హ్రుధిలో నా మదిలో అరుణోదయానందం
Verse
ప్రవచనము నెరవేరిన రోజు కన్నియగర్భాన మెరిసిన కాంతుల్‖ 2x ‖
సంతోష సంబ్రాలు నిండిన రోజు హృదయ కాంతితో స్తంభించిన రోజు‖ నీలాకాశంలోన ‖
మహోన్నత మైన స్థలములలో దేవునికి మహిమ దేవునికి మహిమ
Verse
గొల్లలు జ్ఞానులు సంభ్రముతో తపియించిరి వరపుత్రుని బోసి నవ్వులన్‖ 2x ‖
నీ క్రుపాసనంబు నొద్ద దు:ఖము తీర ఆదరించుమా ప్రేమ సాగరా‖ నీలాకాశంలోన ‖

Related Tags

WorshipChristmasNativity