Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neelanti Dhaivam Evaru Viswamuna Lene Leru

నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు

Neelanti Dhaivam Evaru Viswamuna Lene Leru

Lyricist: Raj Prakash Paul
Verse
నీలాంటి దైవం ఎవరు విశ్వమున లేనేలేరు
పరమతండ్రి నీకే వందనం
నీదు బిడ్డగానే సాగేద‖ 1x ‖
యేసునాథ నీకే వందనం
జీవితాంతం నీకై బ్రతికెద‖ 1x ‖
పవిత్రాత్మ నీకే వందనం
నిత్యమునే నీతో నడిచెద‖ 1x ‖
త్రియేక దేవా వందనం
ఘనపరతు నిన్నే నిరతము‖ 1x ‖
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా
నీతి గల దైవం నీవే కరుణ చూపు దాతవు నీవే
మొరను ఆలకించు నా దేవా రక్షణాధారం నీవేగా
నీవుంటే చాలు నాకు దిగులే లేదు
నీ ప్రేమే చూడగానే సక్కతియే
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా‖ 1x ‖
సర్వోన్నతుడా నీకే స్తోత్రం మహాఘనుడా నీకే సర్వం
శక్తి దాత దైవం నీవేగా నీదు ఆత్మవరములు కోరేదా‖ 1x ‖
వేరేమి కోరలేదు జీవితాంతం
నీ దయలో కాయుమయ్య బ్రతుకు దినం

Related Tags

PraiseWorshipDevotional