Verse
నీతి న్యాయములు ప్రేమించువాడు నా యేసు
నా స్తుతలపై ఆశీనుడు నీతిగలవాడు‖ 2x ‖
నా యేసు నా యేసు నా యేసు‖ 2x ‖
Verse
గొప్ప కార్యములు జరిగించువాడు నా యేసు
చీకటి నుండి వెలుగునకు నన్ను నడిపించెను‖ 2x ‖
Verse
ధవళవర్ణుడు, రత్నవర్ణుడు నా యేసు
పదివేలలో గుర్తించగగలిగిన కాంక్షనీయుడు‖ 2x ‖
Verse
మనో నేత్రములు వెలిగించువాడు నా యేసు
మేఘాలలో రానైయున్న కొదమ సింహము‖ 2x ‖