Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethi Sooryudaa Yesu

నీతి సూర్యుడా యేసు

Neethi Sooryudaa Yesu

Verse
నీతి సూర్యుడా యేసు
ప్రాణ నాథుడా.. రావయ్యా
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
హల్లెలూయా- ఎన్నడైన నన్ను మరచిపోయావా
హల్లెలూయా – నిన్న నేడు ఏకరీతిగా ఉన్నావా
Verse
యుగయుగములకు ప్రభువా
తరతరములకు రాజువా‖ 2x ‖
శరణటంచు నిన్ను వేడ
కరములెత్తి నిన్ను పిలువ‖ 2x ‖
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా‖ నిన్న ‖
Verse
వేల్పులలోనే ఘనుడా
పదివేలలో అతిప్రియుడా‖ 2x ‖
కృపా సత్య సంపూర్ణుడా
సర్వ శక్తి సంపన్నుడా‖ 2x ‖
పరమ తండ్రి నన్ను చేర వచ్చావా‖ నిన్న ‖

Related Tags

PraiseWorshipJesus