Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neetho Nenu Naduvaalani

నీతో నేను నడువాలని

Neetho Nenu Naduvaalani

Verse
ఆశయ్యా.. చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా
Chorus
నీతో నేను నడువాలని
నీతో కలిసి ఉండాలని‖ 2x ‖
ఆశయ్యా చిన్న ఆశయ్యా
ఓ యేసయ్యా.. నీవే తీర్చాలయ్యా‖ 2x నీతో ‖
Verse
నడవలేక నేను ఈ లోక యాత్రలో
బహు బలహీనుడనైతినయ్యా‖ 2x ‖
నా చేయి పట్టి నీతో నన్ను
నడిపించుమయ్యా నా యేసయ్యా‖ 2x ‖
నీతో నడువాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య‖ ఆశయ్యా ‖
Verse
సౌలును పౌలుగా
మార్చిన నా గొప్ప దేవుడా‖ 2x ‖
నీలో ప్రేమా నాలో నింపి
నీలా నన్ను నీవు మార్చుమయ్యా‖ 2x ‖
నీలా ఉండాలని – నీతో ఉండాలని
చిన్న ఆశయ్యా.. ఓ యేసయ్య‖ ఆశయ్యా ‖

Related Tags

WorshipDevotionalPrayer