Verse 1
నీతొ నుండని బ్రతుకు నిను చూడని క్షణము – ఊహించలేనునాయేసయ్యా
Chorus
నినుచూడనిక్షణమునీతొనుండనిబ్రతుకు-
ఊహించలేనునాయేసయ్యా‖ 2x ‖
Verse 3
…………….ఓ…..హొ…..హో…………..
నీదుస్వరమువినకనేనేను – నినువిడచితిరిగితినేను
నాదుబ్రతుకులొసమస్తముకోలిపొయితి‖ 2x నిను ‖
Verse
నీదివ్యప్రేమనువిడచి – నీఆత్మతోడుత్రోసివేసి –
అంధకారత్రోవలోనడచినీఘాయమెరేపితిని‖ 2x ‖
ఐనఅదేప్రేమననుచెర్చుకున్నప్రేమ – ననువీడనీకరుణమరువలేనయ్యాయేసయ్యా‖ నిను ‖
Verse
ననుహత్తుకున్నప్రేమ – ననుచేర్చుకున్నప్రేమనీవెలుగులోనెనిత్యంనేన్-నడిచెదన్‖ 2x ‖
ననువిడువకుప్రియుడానాకుతోడుగానడువు –
నీతోనెనాబ్రతుకుసాగింతునుయేసయ్యా‖ నిను ‖