Chorus
నీతో ఉంటే జీవితం
వేదనైనా రంగుల పయనం
నీతో ఉంటే జీవితం
భాటేదైనా పువ్వుల కుసుమం‖ 2x ‖
నువ్వే నా ప్రాణాధారము…
నువ్వే నా జీవధారము‖ 2x ‖
Verse
నువ్వే లేకపోతే నేను జీవించలేను
నువ్వే లేకపోతే నేను బ్రతుకలేను
నువ్వే లేక పోతే నేను ఊహించలేను
నువ్వే లేక పోతే నేను లేనేలేను‖ 2x ‖
నిను విడిచిన క్షణమే
ఒక యుగమై గడచె నా జీవితము
చెదరిన నా బ్రతుకే
నిన్ను వెతికే నీ తోడు కోసం‖ 2x ‖
Verse
Tuhi mere jeevan yeshu
Tu hi hai prabhu
Tuhi mere mann main yeshu
Koi nai prabhu
Tere bina main tho jeena sabharna mushkil hai yaro
Tere bina main guzarna bithana Na munkin pyaro
Tuhi mera pranadhar hai
Tuhi mera jeevadhar hai
Verse
నీతో నేను జీవిస్థాలే కల కాలము
నిన్నే నేను ప్రేమిస్తానే చిరకాలము
లోకంలో నేనెన్నో వేతికా అంత శూన్యము
చివరికీ నువ్వే నిలిచవే సదాకాలము‖ 2x ‖
నిను విడువను దేవా
నా ప్రభువా నా ప్రాణనాధ
నీ చేతితో మలచి
నను విరచి సరిచేయునాధ‖ 2x ‖