Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neethone Ne Nadavaalani

నీతోనే నే నడవాలని

Neethone Ne Nadavaalani

Verse
నీతోనే నే నడవాలని
నీలోనే నే నిలవాలని
నీవలె నే మారాలని
నీ సాక్షిగా నే బ్రతకాలని‖ 2x ‖
(నా) మదిలోని కోరిక నా యేసయ్యా
నే నీతోనే ఉండాలని‖ 2x ‖
నీతో నీతో నీతో నీతో
నీతో నీతో నీతో‖ 2x నీతోనే ‖
Verse
దవళవర్ణుడా రత్న వర్ణుడా
పదివేల మందిలో అతి సుందరుడా‖ 2x ‖
సువర్ణ వీధులలో నీతోనే నడవాలని
నా మనసు కోరెను నజరేయుడా‖ 2x నీతో ‖
Verse
కీర్తనీయుడా పూజ్యనీయుడా
స్తుతుల మధ్యలో స్తోత్రార్హుడా‖ 2x ‖
ఆ దివ్య నగరిలో నీతోనే నిలవాలని
నా హృది కోరెను నా యేసయ్యా‖ 2x నీతో ‖

Related Tags

WorshipDevotionalJesus