Verse
నీతోనే ఉండుటయే
నా జీవిత వాంచయ్యా
నీ చిత్తం నెరవేర్చుటయే
నా హృదయ తపనయ్యా‖ 2x ‖
యేసయ్యా నిన్నే కదా
నా ముందు నిలిపేను‖ 2x నీతోనే ‖
Verse
కరుణయు కృపయు నిరంతరం శాంతి
అన్నియు చేయువాడా‖ 2x ‖
నా జీవితం.. నశియింపగా..‖ 2x ‖
కాపాడువాడా… నా కాపరి…‖ 2x యేసయ్యా ‖
Verse
నా కొరకు అన్నియు చేయువాడా
చేసి ముగించువాడా‖ 2x ‖
నా బరువు.. నా బాధ్యత..‖ 2x ‖
నీ పాద చెంత… నుంచితివి…‖ 2x నీతోనే ‖