Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neetiyoota Yodda Naatabadithimi Veruthanni

నీటియూట యొద్ద నాటబడితిమి వేరుతన్ని

Neetiyoota Yodda Naatabadithimi Veruthanni

Verse
నీటియూట యొద్ద నాటబడితిమి వేరుతన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మన కాపు మానము యేసు కృప చాలును‖ 2x ‖
Verse
పాపం పోయెము హల్లెలూయ యేసు లేచెను హల్లెలూయ
యేసు వచ్చును హల్లెలూయ స్తుతుగీతములు పాడుదం
Verse
యేసే మార్గము హల్లెలూయ యేసే సత్యము హల్లెలూయ
యేసే జీవము హల్లెలూయ యేసు వార్తను చాటుదమా
Verse
వాక్య ధ్యానంతో హల్లెలూయ ప్రార్ధనాత్మతో హల్లెలూయ
ఏకత్వంతో హల్లెలూయ సహవాసం కోరుదమా

Related Tags

PraiseWorship