Verse
నీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషము
నీ వల్లే నీ వల్లే యేసయ్య - నా కింత సంతోషము
Verse
కనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయ
కనుపాపలాగ నను ప్రతి క్శనమ్ ము
కనుపాపలాగ నను ప్రతి దినము - హల్లేలూయ
కనుపాపలాగ నను ప్రతి క్శనమ్ ము
Verse
నను లాలించి పోషించి కాపాడినావే
నను దీవించి కరుణించి బలపరిచిలావే
Verse
అలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగ
అలసి సోలసిన ఈ జీవితానా - ఆశలన్ని అడిఆశలవ్వగ
నా ఆశ నీవైతివే నన్నాదరించితివే
నా ఆశ నీవైతివే నన్నాదరించితివే‖ నీ వల్లే ‖
Verse
చెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికి
చెలిమి కలిమి లేని నాకు - ఒంటరైనా నా జీవితానికి
నా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివే
నా హితునిగా ఉంటివే నను నిలువబెట్టితివే‖ నీ వల్లే ‖