Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Aashrayadurgam Neeve Naa Sahaayam

నీవే ఆశ్రయదుర్గం నీవే నా సహాయం

Neeve Aashrayadurgam Neeve Naa Sahaayam

Verse
నీవే ఆశ్రయదుర్గం – నీవే నా సహాయం
నీవే కేడెము బలము – యేసూ నీవే నా దాగు స్థలము
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా‖ 2x ‖
Verse
నీవే ఆదియు అంతం – నీవే మారని దైవం
నీవే జీవాహారం – యేసూ నీవే జీవనాధారం
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా‖ 2x ‖
Verse
నీవే రక్షణశృంగం – నీవే పునరుత్థానం‖ 2x ‖
పునరుత్థానుడా యేసయ్యా
నాకొరకు బలియైన రక్షకుడా‖ 2x ‖
నీవే మార్గం సత్యం
నిత్యజీవం యేసయ్యా‖ 2x ‖
Verse
నీవంటి వారే లేరు యేసయ్యా
నీవు లేని చొటే లేదు యేసయ్యా‖ 2x ‖
Verse
నీవే హృదయధ్యానం
యేసూ నీవే నా స్తోత్రగానం

Related Tags

WorshipJesusRefuge