Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Chaalayya Yesu Neeve Chaalayya

నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా

Neeve Chaalayya Yesu Neeve Chaalayya

Verse
నీవే చాలయ్యా యేసు నీవే చాలయ్యా‖ 2x ‖
నా జీవితానికి నీవే మేలయ్యా
ప్రేమించువాడవు పాలించువాడవు
క్షమియించువాడవు నీవే యేసయ్యా‖ 2x ‖
నా కన్నీటి లోయలో నన్ను లేవదీసిన
నీవే చాలయ్యా యేసు నీవే మేలయ్యా‖ 2x ‖
Verse
ప్రేమించువారు లేక పక్షినైతిని
దరిచేర్చేవారు లేక దూరమైతిని
క్షమియించేచారు లేక దోషినైతిని
పాప పరిహారము కోరి నిన్ను చేరితి
నా పాపాన్ని నీ ఓర్చి నన్ను మనిషి చేసిన
Verse
నేను పుట్టకుముందే నీవు నన్ను చూచితివి
రూపించ బడకముందే నన్ను ఎరిగితివి
పిండముగా ఉన్నప్పుడే నన్ను ఏర్పరచితివి
ఏ అర్హత లేకున్నా నన్ను ప్రేమించితివి
నీ కల్వరి ప్రేమతో నన్ను గెలుచుకొన్నట్టి

Related Tags

WorshipThanksgivingJesus