Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Naa Devudavu

నీవే నా దేవుడవు

Neeve Naa Devudavu

Lyricist: Kripal Mohan
Verse
నీవే నా దేవుడవు ఆరాధింతును
నీవే నా రాజువు కీర్తించెదను‖ 2x ‖
Verse
మరణమును జయించిన మృత్యుంజయుడవు నీవే
మరణమునుండి జీవముకు నను దాటించావు
పరలోకమునుండి వెలుగుగా వచ్చి మార్గము చూపితివి
చీకటినుండి వెలుగునకు నను నడిపించావు
Chorus
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే‖ 2x ‖
నీవే నీవే నీవే నీవే‖ 2x ‖
Verse
పాపిని నను కరుణించిన కరుణామయుడవు నీవే
విలువైన నీ కృపచే నను రక్షించావు
కలువరిలో మరణించి నీ ప్రేమను చూపితివి
పాపమును క్షమియించి నను విడిపించావు
Chorus
హోసన్నా మహిమా నీకే
హోసన్నా ప్రభావము రాజునకే‖ 2x ‖
నీవే నీవే నీవే నీవే‖ 2x ‖

Related Tags

PraiseWorshipResurrection