Verse
నీవే నా ఊపిరి
నీవే నా ఊపిరి
నీ సన్నిధియే - నాకు జీవం‖ నీవే ఊపి ‖
Verse
నీవే.......నా కొరిక నీవే
నేవే..... నా ఆశ నీవే
Verse
నీవే జీవాహరం
నీవే జీవాహరం
నీ వాక్యము - నాకు జీవం‖ నీవే జీవా ‖
Verse
నీవే......నా కొరిక నీవే
నీవే.... నా ఆశ నీవే
Neeve Naa Oopiri