Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Naa Praanamu

నీవే నా ప్రాణము

Neeve Naa Praanamu

Verse
నీవే నా ప్రాణము నీవే నా సర్వము
నీవే నా జీవము యేసయ్యా‖ 2x ‖
మరువలేను నీదు ప్రేమ
విడువలేనయ్యా నీ స్నేహం‖ 3x నీవే ‖
Verse
మార్గం నీవే సత్యం జీవం నీవే
జీవించుటకు ఆధారం నీవే‖ 2x ‖
అపాయము రాకుండా కాపాడువాడవు
నిను నేను ఆరాధింతున్‖ 2x నీవే ‖
Verse
తోడు నీవే నా నీడ నీవే
నిత్యం నా తోడుగుండె చెలిమి నీవే‖ 2x ‖
బ్రతుకంతా నీ కొరకై జీవింతును
నిను నేను ఆరాధింతున్‖ 2x నీవే ‖

Related Tags

WorshipDevotionalJesus