Verse
నీవే నా సర్వము నీవే నాకున్నావు
నీవే నా సర్వము అన్నిటిలో
నీ జీవం నా కొరకు ఇచ్చినందున
నీవే నా సర్వము అన్నిటిలో‖ 2x ‖
Verse
తేనె కంటే మధురము‖ 2x ‖
యేసయ్యే నాకు మాధుర్యము
రుచి చూచి ఎరిగితిని కృపా బాహుళ్యమును
యేసయ్యే నాకు మాధుర్యము‖ తేనె ‖
Verse
నీవే నా రక్షణ నీవే నిరీక్షణ
నీవే కదా నా ఆధారము
నీ పాదములకు మ్రొక్కెదను
నీ నామం పాడి స్తుతించెదను‖ 2x తేనె ‖
Verse
నీవే పరిహార నీవే పరమౌషధం
నీవే నా శక్తివి నా యేసయ్యా
కల్వరి సిలువపై బాలి అయితివే
నే బాగుపడితిని గాయములచే‖ 2x తేనె ‖
Verse
నీవే నా కీర్తివి నీవే నా అతిశయం
నీవే నా మేలులు నా యేసయ్యా
నీ పాద సేవయే చేయుటయే
నా హృదయములున్న వాంఛయేగా‖ 2x తేనె ‖