Verse
పల్లవి: నీవే నాకు చాలును యేసు‖ 8x ‖
Verse
ఒంటి నిండా బంగారమున్నాను
అది నీకు సాటి రాగలదా‖ 2x ‖
బంగారమా యేసయ్యా
నా బంగారమా యేసయ్యా‖ నీవే ‖
Verse
కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను
అది నీకు సాటి రాగాలదా‖ 2x ‖
ధనమంతా నీవే యేసయ్య
నా ధనమంతా నీవే యేసయ్య‖ నీవే ‖
Verse
కొండంతగా బలము ఉన్నాను
అది నీకు సాటి రాగలదా‖ 2x ‖
బాలమంతా నీవే యేసయ్యా
నా బాలమంతా నీవే యేసయ్యా‖ నీవే ‖
Verse
ప్రేమించే వారు ఎందరున్నాను
వారు నీకు సాటి రాగలరా‖ 2x ‖
ప్రేమమాయా యేసయ్య
నా ప్రేమమయా యేసయ్యా‖ నీవే ‖