Verse
నీవే నీవే నా తోడున్న దేవుడవు‖ 2x ‖
నీ వెంటే వస్తానయ్యా‖ 2x నీవే ‖
Verse
కష్టాల కడలిలోనైనా
కన్నీటి బాధలోనైనా‖ 2x ‖
యెహోవా షాలోమ్ సమాధానం ఇచ్చును‖ 3x నీవే ‖
Verse
ఏ ఘోర పాపము అయినా
మరణకర వ్యాధి అయినా‖ 2x ‖
యెహోవా రాఫా స్వస్థపరచును‖ 3x నీవే ‖
Neeve Neeve Naa Thodunna Devudavu