Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neeve Yesu Desamula Yokka Korika Yokka Korika

నీవే యేసు దేశముల యొక్క కోరిక యొక్క కోరిక

Neeve Yesu Desamula Yokka Korika Yokka Korika

Lyricist: Julie Danelle
Verse
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక
సిలువలో బలి అయ్యావు సుందరుడా సుందరుడా
గాయపరచ బడ్డావు సుందరుడా సుందరుడా
తిరిగి లేచావు రానైయున్నావు
రానున్న వాడా సుందరుడా
నీ కన్నులు అగ్ని జ్వాలములు
నీ పాదము అపరంజి మయము
Bridge
Exaltation:
సుందరుడైన యేసూ! నీ గాయపడిన శరీరము మేము చూస్తున్నాము..
మా కొరకు భూమికి పునాది వేయబడకమునుపే వధించబడిన గొఱ్ఱె పిల్లవు నీవు
దేశములు నీ స్వాస్త్యమై ఉన్నవి
ప్రతీ నాలుక ప్రతీ వంశము ప్రతీ దేశము
మీరు దేశముల ఒక కోరికగా ఉండాలని ఒప్పుకొనును గాక..
Bridge
Bridge:
ప్రతీ మనిషి హృదయపు కోరిక నీవే..
అందరూ వెతికే నిధి నీవే..
అట్టి ప్రేమ మము ఆకర్షించును..
అట్టి అందం దేశముల హృదయాలను ఆకర్షించును..
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక..
నీవే యేసు దేశముల యొక్క కోరిక.. యొక్క కోరిక..
నీవే యేసు దేశముల యొక్క కోరిక..

Related Tags

PraiseWorship