Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevegaa Yesu Neevegaa

నీవేగా యేసు నీవేగా

Neevegaa Yesu Neevegaa

Verse
నీవేగా యేసు నీవేగా
నీవేగా క్రీస్తు నీవేగా‖ నీవేగా ‖
Verse
పాపమునుండి విడిపించింది నీవేగా
పరిశుద్దునిగా మార్చినిది నీవేగా‖ 2x ‖
(నా) ఘోరపాపము మన్నించినిది
రోతబ్రతుకును మార్చినిది‖ 2x నీవేగా ‖
Verse
బలహీనతలో బలపరిచింది నీవేగా
దుఃఖములో నను ఓదార్చినిది నీవేగా‖ 2x ‖
(నా) ఓటములను ఓడించింది
బాధలన్నియు బాపినది‖ 2x నీవేగా ‖

Related Tags

WorshipSalvationJesus