Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Chesina Mellaku

నీవు చేసిన మేళ్లకు

Neevu Chesina Mellaku

Lyricist: Jyothi Raju
Verse
నీవు చేసిన మేళ్లకు
నీవు చూపిన కృపలకు‖ 2x ‖
వందనం యేసయ్యా‖ 4x ‖
Verse
ఏపాటివాడనని నేను
నన్నెంతగానో ప్రేమించావు
అంచెలంచెలుగా హెచ్చించి
నన్నెంతగానో దీవించావు‖ 2x వందనం ‖
Verse
బలహీనుడనైన నన్ను
నీవెంతగానో బలపరచావు
క్రీస్తేసు మహిమైశ్వర్యములో
ప్రతి అవసరమును తీర్చావు‖ 2x వందనం ‖

Related Tags

PraiseThanksgiving