Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Kaligina Korikakai

నీవు కలిగిన కోరికకై

Neevu Kaligina Korikakai

Lyricist: Praveen Paul
Verse
నీవు కలిగిన కోరికకై
వేలాది వందనాలయ్య
నీవు చేసిన త్యాగముకై
శతకోటి స్తోత్రములయ్యా
అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం
నీ ప్రాణం పెట్టావా నాపాపం కొరకు
నీ త్యాగమే మహా అద్భుతం
అయ్యా నీ త్యాగమే వర్ణించలేం
Verse
విలువలేని నాజీవితాన్నే
మార్చుటకు నీవు బలియైయ్యవా
మోడు బారిన నాజీవితన్నే
చిగురింపజేయుటకు వెలియైయావా
గొప్ప రక్షణ నాకివ్వాలని
శుద్ధ రక్తాన్నే ధారబోసావా
నీ శుద్ధ రక్తాన్నే ధారబోసావా
అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం
నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు
నీ ఆశలకే వందనాలేసయ్యా
నీ యాగానికే స్తోత్రాలేసయ్యా
Verse
నీ ముఖము మీద ఉమ్మి వేసిన
నీ నిర్ణయాన్నే మార్చుకోలేదయ్యా
మోయలేని భారాన్ని మోసిన
ఇచ్చిన మాట తప్పలేదయ్య
చిత్రహింసలే అనుభవించినా
చావుకు నీవు తలవంచలేదయ్యా
చావుకె నీవు తలవంచలేదయ్యా
అయ్యా బలియైనవా నా బ్రతుకు కోసం
నీప్రాణం పెట్టావా నాపాపం కొరకు
నా కోసమే కదా ఈ సిలువ యాగం
నీ నిర్ణయమే గొప్ప సమర్పణ అయ్యా

Related Tags

WorshipSalvationSacrifice