Verse
నీవు లేక క్షణమైనా నిలువ లేను
నా ప్రతి అడుగున అండ నీవే
నీవు లేక క్షణమైనా నడువ లేను
నా ప్రతి అడుగున అడుగు నీవే
Verse
నీ మనస్సుకు, నీ ప్రేమకు .
ఋణము తీర్చేదెలా ?
నీ మనస్సుకు, నీ ప్రేమకు .
నే ఋణము తీర్చేదెలా ?
Chorus
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 4x ‖
Verse
నా జీవం, నా ప్రాణం
నీకన్నా గొప్పది కాదయ్య.
నా జీవం, నా ప్రాణం
నీకన్నా గొప్పది కాదయ్య.
Verse
నీవు చూపిన త్రోవను విడువనయ్యా
Chorus
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 4x ‖
Verse
నా కోసమే ......, నీవు చేసిన.....
నీ త్యాగం మరువ లేనయ్య
నా కోసమే ......, నీవు చేసిన.....
నీ త్యాగం మరువ లేనయ్య
Verse
నీ ప్రాణ త్యాగము మరువ జాలనయ్య
Chorus
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 2x ‖