Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Leka Kshanamaina

నీవు లేక క్షణమైనా

Neevu Leka Kshanamaina

Lyricist: Ravinder Vottepu
Verse 1
నీవు లేక క్షణమైనా జీవించలేనయ్యా‖ 2x ‖
నా ఆశ నీవే కదా
ఓ.. నా అండ నీవే కదా‖ 2x ‖
యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా‖ 2x ‖
Verse
నాకై జన్మించితివే – సిలువలో మరణించితివే
నీ ఋణము తీర్చేదెలా
నిను తృప్తి పరచేదెలా‖ 2x ‖
నా మనస్సు నీకిచ్చా – నా ప్రాణమర్పించా‖ 2x ‖
విలువైనదేది నీకన్నా‖ యేసయ్యా ‖
Verse
నీ చేతితో చెక్కావే – నీ రూపులో చేసావే
నిను పోలి జీవించగా
నీ ఆత్మ నాకివ్వుమా‖ 2x ‖
నా జీవితము నీకై – నా జన్మ తరియింప‖ 2x ‖
పరిశుద్ధాత్మను ప్రోక్షించు‖ యేసయ్యా ‖

Related Tags

WorshipSurrenderDevotion