Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Leni Brathukunu Oohinchalenu

నీవు లేని బ్రతుకును ఊహించలేను

Neevu Leni Brathukunu Oohinchalenu

Lyricist: Dr C Babu Raj
Verse
నీవు లేని బ్రతుకును ఊహించలేను
నిను వీడి క్షణమైన జీవించలేను
నా ఊపిరి నీవే నా కాపరి నీవే
నా మార్గము నీవే నా గమ్యము నీవే
Verse
ఈ జగమంతా వ్యామోహము
నా బ్రతుకంతా దాసోహము
అనుదినము నే రోదిస్తున్నా
ప్రతిక్షణము నే చింతిస్తున్నా
నిరతము నా అండే నీవై
సతతము తోడుండవయ్య
ఈ లోకమే ఓ ఆకర్షణ
నాతోనే నాకు ఓ ఘర్షణ
నేను కోల్పోయాను విచెక్షణ
కావలి నాకు నీ రక్షణ
నీ దరికి నన్ను చేర్చుమయ్య
నా బ్రతుకును నీవు మార్చుమయ్య

Related Tags

WorshipDevotionalSurrender