Lyrics Lake
SearchLyricsTags
  1. Home
  2. /
  3. Lyrics
  4. /
  5. Neevu Leni Rojantha Rojena Neevu Leni Brathukantha Brathukena

నీవు లేని రోజంతా రోజేనా నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా

Neevu Leni Rojantha Rojena Neevu Leni Brathukantha Brathukena

Chorus
నీవు లేని రోజంతా రోజేనా - నీవు లేని బ్రతుకంతా బ్రతుకేనా
Verse
జీవ జల ఊటయు ప్రభు నీవే - సత్యము మార్గము ప్రభు నీవే
నా తోడ బుట్టువు ప్రభు నీవే - నాలో సంతసం ప్రభు నీవే‖ నీవు లేని ‖
Verse
వెలుగొందు జ్వాలయు ప్రభు నీవే - గాలియు శబ్దము ప్రభు నీవే
తాళము రాగము ప్రభు నీవే - మ్రోగెడు కంచు ప్రభు నీవే‖ నీవు లేని ‖
Verse
నా క్రియలు అన్నియు ప్రభు నీవే - నాదు బలమంతయు ప్రభు నీవే
నా కోట బాటయు ప్రభు నీవే - నా డాలు కేడెము ప్రభు నీవే‖ నీవు లేని ‖
Verse
నా తలపులన్నియు ప్రభు నీవే - నా భాష మాటయు ప్రభు నీవే
నాదు విమోచన ప్రభు నీవే - నా పునరుత్తానము ప్రభు నీవే‖ నీవు లేని ‖

Related Tags

WorshipDevotionalJesus